అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. కేసు నమోదు

అనుమానాస్పద స్థితిలో  వివాహిత మృతి.. కేసు నమోదు

NLR: బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు కార్తీక్ డబ్బుల కోసం తన కుమార్తెను వేధించేవాడని ఆ వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆరోపించింది. బాధ్యుడైన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరాగా దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.