నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్

నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హమాస్ నేతలే లక్ష్యంగా ఇటీవల ఖతర్ దోహాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్.. అగ్రరాజ్య మిత్ర దేశాల్లో ఖతర్ కూడా ఒకటని.. ఆ దేశంతో ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.