'గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

'గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

SKLM: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. పొందూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కే ఉషారాణి అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.