VIDEO: కొల్చారంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

MDK: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.