ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
☞ ఒంగోలులో అనుమతుల్లేని గృహాలు కూల్చివేస్తాం: కమిషనర్ వెంకటేశ్వరరావు
☞ వెలిగండ్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ వెంకటేశ్వర్లు 
☞ రాచర్లలో మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై కోటేశ్వరరావు
☞ రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్ రాజాబాబు