VIDEO: సోమ రజినిని గెలిపించాలి: ఎమ్మెల్యే

VIDEO: సోమ రజినిని గెలిపించాలి: ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 14 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజిని-రాజశేఖర్ మద్దతుగా బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యవ మని, ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి సోమ రజిని -రాజశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.