‘ఉచిత విద్యపై విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాలి’

‘ఉచిత విద్యపై విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాలి’

NTR: ప్రైవేట్ స్కూళ్లలో 1వ తరగతి అడ్మిషన్లలో 25% ఉచిత విద్య‌పై విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాలని ఎన్ఎస్ఈయూఐ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009,సెక్షన్ (12) (1) (సీ)ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులు అర్హులు అన్నారు.