మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

ELR: నూజివీడు పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, మెగా ఫ్యామిలీ అభిమాని రాజశేఖర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.