ఆమరణ దీక్షే తెలంగాణ సాధనకు బీజం: మాజీ మంత్రి
MHBD: కురవి మండలంలో ఇవాళ BRS పార్టీ నేతలు విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. KCR ఆమరణ దీక్షే తెలంగాణ సాధనకు బీజమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.