VIDEO: ప్రాజెక్టులలో పురోగతి లేదు: డీకే అరుణ

VIDEO: ప్రాజెక్టులలో పురోగతి లేదు: డీకే అరుణ

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులలో ఎలాంటి పురోగతి లేదని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో జరిగిన జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూ మీటింగులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో అనేక సమస్యలు ఉన్నాయని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.