నష్టం వచ్చినా.. రేట్లు పెంచను: కుమారి ఆంటీ

నష్టం వచ్చినా.. రేట్లు పెంచను: కుమారి ఆంటీ

TG: గ్యాస్ సిలిండర్లు HYD మార్కెట్లో లేవని కుమారి ఆంటీ చెప్పారు. ఒక్కో కమర్షియల్ సిలిండర్ రూ.8 వేలు పెట్టినా దొరకట్లేదన్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేద్దామంటే.. ఇంటి ఓనర్లు ఒప్పుకోవట్లేదన్నారు. అయితే ఇంతకముందు కంటే కొన్ని ఐటమ్స్ తగ్గించామని.. కానీ నష్టం వచ్చినా రేట్లు మాత్రం పెంచబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించదనే నమ్మకం ఉందన్నారు.