HVP వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

HVP వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో HVP వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 9–14 ఏళ్ల ఆడపిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగలక్ష్మి, సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.