VIDEO: స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ కొరత

VIDEO: స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ కొరత

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా కేంద్రం గృహ, ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్లాంట్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రోజుకు 12 టన్నుల అవసరం ఉండగా కేవలం 5 రోజుల నిల్వలే మిగిలాయి. గ్యాస్ కొరతతో ఉత్పత్తి, కటింగ్ పనులు నిలిచే ప్రమాదం నెలకొంది.