డేంజర్‌గా ఎయిర్ క్వాలిటీ.. కలెక్టర్‌కు నోటీసులు
పంజాబ్, హర్యానాలో వరి కుప్పల దహనంపై నిషేధాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలమవ్వడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ మండిపడింది. ఈ మేరకు హర్యానా ఫతేహేబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. SEP 15 నుంచి NOV 6 వరకు 59 స్టబుల్ బర్నింగ్ సంఖ్య పెరగడంపై ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.