గిరిజన ఉపాధ్యాయ కళాశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

గిరిజన ఉపాధ్యాయ కళాశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన బీఈడీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.వీరనాయక్ అధ్యక్షతన ఘనంగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకొని ఘన నివాళులు అర్పించారు.