'ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి'

'ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి'

NGKL: ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సంఘంలో లేని సభ్యులను మహిళా సంఘాలలో చేర్చాలన్నారు. వివో ఏలు సంఘాలకు అందుబాటులో ఉండాలన్నారు.