గురుకులం వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు
PDPL: మల్లాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా స్కూల్ వద్ద బస్సులు ఆపకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడడంతో KNR-1 డీఎంకు పాఠశాల వద్ద బస్సులు ఆపాలని వినతి పత్రం అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇవాళ రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు.