VIDEO: 'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

KNR: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. HZB అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్షాల నేపథ్యంలో అధికారులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుందన్నారు.