నీటి సంఘాల పోస్టర్లు ఆవిష్కరణ

నీటి సంఘాల పోస్టర్లు ఆవిష్కరణ

NTR: జనవనరుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నీటి సంఘాలు ఏర్పాటు చేసిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రంలో నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో జల వనరుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.