కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ పెడనలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
➦ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
➦ చింతగుంటపాలెంలో PMAY గృహాలను ప్రారంభించిన కలెక్టర్ బాలాజీ
➦ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పామర్రులో వైసీపీ శ్రేణులు నిరసన