VIDEO: 'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JN: జఫర్గడ్ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో ఎస్సై రామారావు పాల్గొని మాట్లాడారు. ప్రజలు అవగాహన పెంచుకుంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని, సోషల్ మీడియాలో స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు దండుకుంటున్నారని హెచ్చరించారు.