జిల్లా నుంచి పంచరామాలకి హైటెక్ బస్

జిల్లా నుంచి పంచరామాలకి  హైటెక్ బస్

MBNR: కార్తీక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక హైటెక్ బస్ నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ బి. సుజాత తెలిపారు. ఈ నెల 15న ఉదయం 7:00 గంటలకు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, APలోని పంచారామాలు దర్శన అనంతరం 17న మహబూబ్‌నగర్ చేరుకుంటుందన్నారు.