విగ్రహ నిర్మాణానికి భారీ విరాళం

విగ్రహ నిర్మాణానికి భారీ విరాళం

GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో త్వరలో నిర్మించబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం మండలంలోని జక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఉప్పరి నరసింహులు రూ.50 వేలు విరాళంగా ఇవాళ అందించారని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ​చరిత్రను మరిచిపోకుండా విగ్రహ ప్రతిష్టాపన జరిపి, ముందు తరాలకు చరిత్రను తెలియజేయాలన్నారు.