కూటమితో రాష్ట్రానికి అరిష్టం
VSP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జత రాష్ట్రానికి అరిష్టమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అల్లిపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై కూటమి నేతలు అసత్య ప్రచారం చేశారని, శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు.