కూలీలపై అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సీరియస్

కూలీలపై అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సీరియస్

NLR: కందుకూరు పరిధిలోని భీమవరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కందుకూరు ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ బాబురావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల హాజరు పనులు, మస్టర్, పనికి వస్తున్న కూలీల సంఖ్య పరిశీలించి ఐదుగురు వ్యక్తులు 12 నుంచి ముందుగానే వెళ్లడంతో వారికి హాజరు తొలగించారు. ఇలాంటి పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.