గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
MBNR: ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.