VIDEO: 'టీడీపీ నాయకులు నాపై దాడి చేశారు'

VIDEO: 'టీడీపీ నాయకులు నాపై దాడి చేశారు'

ATP: శింగనమలలోని దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారిపై అధికార పార్టీ నాయకులు దాడికి యత్నించారు. టీడీపీ నాయకులు తన ఇంట్లోకి చొరబడి, ఆలయాన్ని తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరించారని రమణాచారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.