VIDEO: 'నిబంధనలు పాటించని విద్యాసంస్థ బస్సులపై చర్యలు'

VIDEO: 'నిబంధనలు పాటించని విద్యాసంస్థ బస్సులపై చర్యలు'

అన్నమయ్య: రవాణా శాఖ నిబంధనలు పాటించని విద్యాసంస్థల బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణా అధికారి ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 75 బస్సులను తనిఖీ చేసి, భద్రతా నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు. పర్మిట్ లేని ఒక బస్సును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వయస్సు 65 ఏళ్ల వయసు నించకూడదని సూచించారు.