ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

NGKL: కొల్లాపూర్ మండలం కుడికిళ్ళలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అన్యాయం జరిగితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే తేమ శాతం 17 ఉన్న వరిని కొనుగోలు చేయాలని తెలిపారు.