పిల్లలు మాట వినడం లేదా..?

పిల్లలు మాట వినడం లేదా..?

జనరేషన్ మారుతున్న కొద్దీ తల్లిదండ్రులు-పిల్లల మధ్య  దూరం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాప్‌ను తగ్గించడానికి పిల్లలతో ప్రేమగా వ్యవహరించడం అవసరం. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు వారిని తప్పక మెచ్చుకోవాలి. అలాగే, వారు తప్పు చేసినప్పుడు కోపంగా తిట్టకుండా, అది ఎందుకు తప్పో ప్రేమగా వివరించాలి. ఇలా చేస్తే పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రేమా, గౌరవం పెరుగుతాయి.