కలిసికట్టుగా పనిచేసేలా చర్యలు చేపట్టాలి

కలిసికట్టుగా పనిచేసేలా చర్యలు చేపట్టాలి

VZM: టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసేలా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు, నాలుగో వార్డు సభ్యుడు పండు కోరారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతల తీరు శృతి మించుతోందని చెప్పారు.