నేను విదేశీ ఆటగాడినా?: కోహ్లీ

నేను విదేశీ ఆటగాడినా?: కోహ్లీ

క్రికెట్ మ్యాచులు లేనప్పుడు కోహ్లీ తన కుటుంబంతో లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో RCB ఐదుగురు విదేశీ ప్లేయర్లతో ఆడుతోందన్న కామెంట్లపై ఎదురైన ప్రశ్నకు కోహ్లీ స్పందిస్తూ.. 'నన్ను ఎందుకు అడుగున్నావు? విదేశీ ఆటగాళ్లను ఆడగండి. నేను విదేశీయుడిని కాదు' అని బదులిచ్చాడు. ఇంకా 'నేను విదేశీయుడినా?' అని కోహ్లీ అడగగా.. హోస్ట్ Mr.Nags(డానిష్ సైట్) కాదని సమాధానమిచ్చాడు.