'బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి'
RR: యాచారం మండలంలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలపై అవగహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MPDO రాధ రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ రుణాలు 2025-26 సంవత్సరానికి గాను 781 మహిళా సంఘాలకు రూ. 58 కోట్ల 2 లక్షల 77 వేల నిధులను విడుదల చేశారన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.