VIDEO: శానిటేషన్ రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: శానిటేషన్ రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: చాగల్లు మండలం MPDO కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్రా - స్వర్ణ ఆంధ్రాలో భాగంగా పలు గ్రామాలకు మంజూరైన శానిటేషన్ 16 రిక్షాలు & డంపర్ బిన్స్‌ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు గురువారం పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ నాదేళ్ల శ్రీరామ, యంట్రప్రగడ అబ్బులు ఉన్నారు.