'హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి'

KMM: పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం సూచనలతో గోపాలరావుపేట గ్రామంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ అచ్చ నవీన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరిక బలరాంనాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.