కడప టాప్ న్యూస్ @12PM

కడప టాప్ న్యూస్ @12PM

➢ కడప ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు
➢ మైదుకూరులో నంబర్ ప్లేట్ లేని 21 బైకులను సీజ్ చేసిన పోలీసులు
➢ బ్రహ్మంగారి మఠంలో సాయంత్రం 4గంటలకు హిందూ సమ్మేళనం సభ
➢ దిత్వా తుఫానుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చెరుకూరి శ్రీధర్