తమిళనాడులో రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవం

తమిళనాడులో రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవం

తమిళనాడు నుంచి రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ తిరుచ్చి శివ(డీఎంకే), రవీంద్రన్(డీఎంకే), సుదీశ్(డీఎండీకే), మాణిక్కం(కాంగ్రెస్), అలాగే అన్నాడీఎంకే కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ తంబిదురై(అన్నాడీఎంకే), రామదాస్(పీఎంకే) బరిలో దిగారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను నిరాకరించడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.