'పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలి'

'పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలి'

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో పరిధిలో ప్రజలలో ఆస్తిపన్ను, కుళాయి పన్నులు చెల్లించేందుకు స్వఛ్ఛందంగా ముందుకు రావాలని మున్సిపల్‌ RI సురేశ్‌ పిలుపునిచ్చారు. ఇవాళ పట్టణంలోని సాయినగర్‌ సచివాలయ పరిధిలో ఆయన పన్నులు వసూలు కార్యక్రమం చేపట్టారు. ఆస్తి పన్ను, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.