శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆదివారం మొత్తం రూ.2,44,760 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ. 1,02,151, ప్రసాదాల ద్వారా రూ. 1,14,500, అన్నదానం ద్వారా రూ. 28,109 వసూలయ్యాయి. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దేవాలయ ఆదాయం రోజురోజుకూ పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.