VIDEO: 'శుక్రవారం సభతో ఎన్నో సమస్యలు తీరుతాయి'
KNR: గంగాధర మండలంలోని ఓ పాఠశాలలో ఇటీవల జరిగిన లైంగిక దాడి శుక్రవారం సభ ద్వారానే బయటికి వచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. అలాంటివి జరిగినప్పుడు బయటకు వచ్చిచెప్తే ఏం జరుగుతుందోనని భయపడటం కన్నా నిర్భయంగా చెప్పాలని కోరారు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ తన ఉద్యోగం పోతుందని బయటికి చెప్పలేదు కానీ, మా దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు.