HYD పెట్రోల్ బంకుల్లో ఇవి లేవా..? నిలదీయండి
HYD పెట్రోల్ బంకుల్లో మనకు ఉచిత మంచినీరుతో పాటు, ఫ్రీ ఎయిర్ ఉచితంగా అందించాలి. నైట్రోజన్ ఎయిర్ సైతం ఫ్రీగా అందించాలని నిబంధనలు ఉన్నాయి. కంపెనీ టెలిఫోన్ నెంబర్లు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ కోసం తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని IOCL సహా అన్ని కంపెనీల నిబంధనలలో పొందుపరిచారు. కానీ అనేక చోట్ల ఇవి కనిపించవు. వీటి కోసం వినియోగదారులు ప్రశ్నించాలన్నారు.