రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీప జీబీసీ రహదారిపై బుధవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆటోలో బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.