వీధి కుక్కలు స్వైరవిహారం.. భయాందోళనలో ప్రజలు

వీధి కుక్కలు స్వైరవిహారం.. భయాందోళనలో ప్రజలు

BHNG: భువనగిరిలో బాలుడి కనుగుడ్లు పీకేసిన ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. వీధి కుక్కల భయంతో ప్రజలు బయటకు వెళ్లాలంటానే భయపడుతున్నారు. జిల్లాలో మొత్తం 4,254 వీధి కుక్కలు ఉన్నాయి. జిల్లాలోని ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, భూదన్‌పోచంపల్లి పురపాలికల్లో భువనగిరి మినహ ఎక్కడ కుక్కల సంరక్షణ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు, పెద్దలపై శునకాల దాడి పెరిగాయి.