VIDEO: ఆసుపత్రి నిర్మాణానికి రిలే నిరాహార దీక్ష

VIDEO: ఆసుపత్రి నిర్మాణానికి రిలే నిరాహార దీక్ష

WGL: వర్ధన్నపేట పట్టణంలో మండల సాధన సమితి శనివారం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం పాత ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు మూడో రోజు చేరుకున్నాయి.స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆసుపత్రి నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇచ్చి, వెంటనే పనులును ప్రారంభించాలని వారు కోరారు. డిమాండ్‌లు నెరవేర్చని పక్షంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.