ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పరంపరను మరింత బలోపేతం చేయడానికి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా (MLA)పాయం వెంకటేశ్వర్లు గ్రామాలను ఇవాళ సందర్శించి, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మనవి చేశారు.