VIDEO: వైభవంగా గజ స్తంభ స్థాపన మహోత్సవం

VIDEO: వైభవంగా గజ స్తంభ స్థాపన  మహోత్సవం

SRD: నారాయణఖేడ్ పట్టణంలో నూతనంగా ప్రారంభమైన విశాలాక్షి సహిత విశ్వనాథ స్వామి ఆలయం ప్రాంగణంలో గజ స్థంభం స్థాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య, ప్రత్యేక క్రేన్ ద్వారా గజ స్తంభాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తులు ఓం మాత్రే నమః అంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ధ్వజస్తంభన ఉత్సవాన్ని వీక్షించారు.