పింఛను బదిలీ ఆప్షన్ వినియోగించుకోండి

VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛను ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని గుర్ల మండల అధ్యక్షులు సంతోష్ మీడియా ముఖంగా మాట్లాడారు.