కృత్తివెన్నులో వైఎస్సార్ వర్థంతి

కృష్ణా: కృత్తివెన్ను మండలం గాంధీనగరంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ప్రభు రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.