జిల్లాలో అక్రమ గ్యాస్ నిల్వలపై ఉక్కుపాదం
VSP: జిల్లాలో అక్రమ గ్యాస్ నిల్వలపై సివిల్ సప్లై అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి, 34 సిలిండర్లు సీజ్ చేశారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వాడుతూ దుర్వినియోగం చేస్తే HPCL(HP): 18002333555, BPCL(BHARAT): 1800224344, IOCL(INDANE): 18002333555, కలెక్టర్ కార్యాలయం: 0891-2590102 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.