అర్జీల పరిష్కారంలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

అర్జీల పరిష్కారంలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

NTR: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలని, మరింత మెరుగైన, సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించ్చారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని చెప్పారు.